Elon Musk Experiment.. మస్క్ ప్రయోగం సక్సెస్ అయితే మహా అద్భుతమే..! | Telugu Oneindia

2024-01-30 143

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరా లింక్ తన మొదటి చిప్ ను మానవ మెదడులో అమర్చినట్లు, అది బాగా పని చేస్తున్నట్టు, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా చూపిస్తున్నట్టు వెల్లడించింది.

The first Neuralink chip was implanted in the human brain. It is said that it will give promising results.

#ElonMusk
#NeuralinkChip
#ElonMusksExperiment
#HumanBrain

~ED.232~PR.39~HT.286~